![Ramanujuni Prathgna (Telugu) - 2012 - Chirukaanuka](http://www.chirukaanuka.com/cdn/shop/products/Ramanujuni_Prathgna_Telugu_-_2012_1024x1024.jpg?v=1579541370)
Ramanujuni Prathgna (Telugu) - 2012
Sale price
₹ 85.00
Regular price
₹ 90.00
‘రామానుజుని ప్రతిజ్ఞ’ రాజన్న రచించిన గొప్ప చారిత్రక నవల. రామానుజుడు విశిష్టాద్వైత స్థాపకుడు. తను నరకానికి పోయినా తక్కిన జనులంతా ముక్తి పొందాలనే ఉదార భావం కలవాడు. కుల,వర్గ భేదాలు లేనివాడు. సర్వమానవ సంక్షేమమే లక్ష్యమైన వాడు. శైవ ప్రధానమై, ఇతరమతాలను అణచివేసే స్వభావం కలిగిన రాజ్యంలో మతస్వాతంత్య్రం కోసం పోరాడి జయించిన వ్యక్తి రామానుజుడు.
- Author: P. Rajagopala Naayudu
- Publisher: Emesco Books (Latest Edition)
- Paperback: 168 pages
- Language: Telugu