Chanakya: His Teachings and Advice (Telugu) Paperback – 2013
Regular price
₹ 150.00
చాణిక్యుడు నిస్సందేహంగా ప్రాచీన భారతదేశపు గొప్ప రాజకీయ వృహరచనాశీలి, తాత్త్వికుడు. కానీ ఈ రోజువరకు నైతిక విలువల మీద ఈ రాజకీయ లబ్ధప్రతిష్టుడి సుభాషితాలు వెలుగు చూడలేకపోయాయి. ఈ గ్రంధం, నైతిక సూత్రాల యొక్క ఆవశ్యకతను, శాశ్వతతను నొక్కి వఖ్యానిస్తుంది. చాణిక్యుడు తన భావాలను అచ్చెరువొందించే ముందు చూపుతోనూ, స్పష్టతతోను, విశదీకరించారు. శ్రీల గురించి, కుటుంబ జీవనం గురించి, సంబంధ బాంధవ్యాల గురించి, నీతికప్రవర్తన గురించి, ఆధ్యాత్మిక చింతన గురించి వెలలేని, అమూల్యమైన భావపరంపరాలెన్నో వున్నాయి ఈ పుస్తకంలో, భీతికొల్పే భవిష్యవాణి, జీవితం మీద ఆయన అర్ధవంతమైన పరిశీలనలు, జటిలమైన తత్వాలు చేరి ఈ పుస్తకాన్ని ఒక లొత్తినజ్ఞ్యానము, హేతువాదము నిండిన నిధిగాచేశాయి.
- Author: Ashwani Sharma
- Publisher: Jaico Publishing House (Latest Edition)
- Language: Telugu
- Paperback: 112 pages