Manodharmaparagam Paperback – 11 December 2020

Sale price ₹ 300.00 Regular price ₹ 375.00

Manodharmaparagam Paperback – 11 December 2020

  • ప్రతిభకు పట్టం కట్టే విషయంలో కులాల పాత్ర అప్పటికీ యిప్పటికీ కూడా అలాగే ఉంది. రచయిత అనేకమంది స్త్రీల ముఖతా ఆనాటి దేవదాసీ వ్యవస్థను, వారి జీవన పోరాటాలను వినిపిస్తారు... ఒక చరిత్రను తవ్వి తీశారు.-పి.సత్యవతి 
  • ప్రదర్శన జరుగుతున్నప్పుడు చూడటం కాకుండా, జరిగిన అనంతరం నెమరువేత శిల్పాన్ని ఎంచుకోవడం వల్ల కొన్ని సూక్ష్మ వివరాలను చెప్పడానికి అది బాగా కలిసొచ్చింది. ప్రశ్నలు రేపి, సమాధానాలు పూరించుకునేలా వదిలేయడంలోనే ఉంది రచయిత ప్రజ్ఞ. - పూడూరి రాజిరెడ్డి 
  • ఇందులో పలికే ఒక్కో స్వరాన్ని నింపాదిగా అవలోకనం చేసుకోవాలి. ఒక్క ముక్కలో చెబితే తెలిసేది కాదు. ఓపిగ్గా చదివి అర్థం చేసుకోవాలి. ఆ సంగీత స్వరాల వెనుక దాగివున్న ఆత్మఘోషని పట్టుకోగలగాలి. - సాయి బ్రహ్మానందం గొర్తి 
  • కీలకమయిన పాత్ర, ఆ పాత్ర చిత్రీకరణకి తోడ్పడే కొన్ని ముఖ్యమయిన పాత్రలు, వాటిని కలిపే సంఘటనలు, వ్యక్తీకరణకు వన్నె తెచ్చే పటిష్ఠమయిన సంభాషణలు, తగుపాళ్ళలో వర్ణన, హత్తుకుపోయే భాష. ఇవి కాక, నేలని వదిలి సాము చెయ్యడం లేదని తెలియజేసే స్పష్టత -అంటే, సామాజిక స్థితిగతులకి అద్దం పట్టడం అన్న మాట -ఇవన్నీ ఈ నవల అంతస్సూత్రంలో భాగాలు.- తాడికొండ కె. శివకుమార శర్మ
  • Author: by Madhurantakam Narendra
  • Publisher: Anvikshiki Publishers (1 January 2019)
  • Language: Telugu
  • Paperback: 450 pages

Customer Reviews

Based on 1 review
0%
(0)
100%
(1)
0%
(0)
0%
(0)
0%
(0)
K
K.

తెలుగులో ఇటువంటి నవల ముందెన్నడూ రాలేదు... నరేంద్ర గారు అనన్య సాధ్యమైన పరిశోధన చేసి రాశారు అనుకుంటా....దేవదాసీల యదార్థ జీవన చిత్రణ ఇది..... అలెక్స్ హైలీ రూట్స్ నవల లా చదివింప జేస్తుంది.... ఈ నవలకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించవలసిందే.


More from this collection

Share Share
Sale

Unavailable

Sold Out