Genius (Telugu) Perfect Paperback - 2003
Regular price
₹ 60.00
డా|| బి.వి.పట్టాభిరామ్ అంతర్జాతీయంగా పేరుపొందిన హిప్నాటిస్టు, మెజీషియన్
మరియు పర్సనాలిటీ డెవలప్‌మెంట్ కౌన్సిలర్. సైకాలజీ, ఫిలాసఫీలలో నిష్ణాతులైన డా||
పట్టాభిరామ్ ఉస్మానియా యూనివర్శిటీ నుండి 'యోగ-హిప్నాటిజం' అనే అంశంపై పి.హెచ్.డి పొందారు. హిప్నాటిజంపై భారతదేశంలో డాక్టరేట్ పొందిన మొట్టమొదటి పరిశోధకులు డా|| పట్టాభిరామ్. ఈ పుస్తకం ప్రత్యేకంగా మీకోసం, మీరు జీనియస్ కావాలని అందిస్తున్నారు.
- Author: Dr. B.V Pattabhi Ram
- Reading level: 3+ years
- Perfect Paperback: 152 pages
- Publisher: Emesco Books (Latest Edition: 2016)
- Language: Telugu