Soft Skills (Telugu) Perfect Paperback - 2013
Sale price
₹ 89.00
Regular price
₹ 100.00
నా ప్రియమైన యువమిత్రులారా! మిమ్మల్ని మీరు విశ్వసించి అన్ని రకాల ఫోబియాలు మనం తెచ్చి పెట్ట్టుకున్న వేనని, కనుక మనమే వాటికి మంగళం పాడగలమని గ్రహించండి. అప్పుడప్పుడు మనలో ప్రతి ఒక్కరిమీద జీవితం మట్టి కుమ్మరిస్తూ వుంటుంది. ఈ మట్టిని ఎప్పటికప్పుడు విదుల్చుకొని పైకి చేరుకోవటమే కిటుకు. మీరు ఆలోచించినట్లే మీరు తయారవుతారు. మానవతా విలువలు మాత్రమే మనల్ని మంచి మనిషిగా గుర్తింపు తీసుకురాగలవని మనఃస్ఫూర్తిగా విశ్వసించండి.
- Author: Dr. B.V Pattabhi Ram
- Reading level: 8 - 15 years
- Perfect Paperback: 152 pages
- Publisher: Emesco Books (Latest edition 2017)
- Language: Telugu