Khachitamga Naaku Telsu (Telugu) - 2019
Sale price
₹ 289.00
Regular price
₹ 300.00
కొత్తగా వేసిన పుస్తకాలు రెండు నాకిస్తా "మా పబ్లికేషన్లో మీ పుస్తకమేదన్నా ఒకటి మేం వెయ్యాలి” అన్నారు ఆన్వీక్షికి పబ్లిషర్లు. “నా కొత్త పుస్తకం ఒకటి రేపు డిసెంబర్లో వస్తుంది. ఇంకోటి రావాలంటే చాలా టైమ్ పడ్తుంది” అన్నాను. “మీరు ఒప్పుకుంటే ఇంత వరకూ మీరు రాసిన రెండు వందల ఏభైరెండు కథల్లోంచి ఒక పాతిక ఏరి పుస్తకం వేస్తాం” అన్నారు. బాగుంటుందా? అన్న డౌటొచ్చింది నాకు. బాగుంటుందన్నారు వాళ్ళు. “ఏం తెల్సి అంటున్నారు?” అన్నాను. “ఖచ్చితంగా మాకు తెలి...... ఏదన్నా వెరైటీ టైటిల్ చెప్పండి” అన్నారు. “ఖచ్చితంగా నాకు తెల్సు..... ఇదే టైటిల్ ” అన్నాను. “బాగుంటుందా?” అన్నారు. “బాగుంటుంది.... ఖచ్చితంగా నాకు తెల్సు” అన్నాను.
-
Author: Vamsi
- Publisher: Anvikshiki Publications (Latest Edition)
-
Paperback:
- Language: Telugu