Marala Sedyaniki (Telugu) - 2015
Sale price
₹ 129.00
Regular price
₹ 150.00
ఈ నవల కాలానికి అతీతమైనది. అందుకే సుమారు అర్థ శతాబ్దం తర్వాత కూడా యిది సజీవంగావుంది. గతించిపోతున్న భారతీయ సమాజ మూలాలను మన ముందుంచి, దేశ భవిష్యత్తుకొక గమ్యాన్ని నిర్దేశిస్తూ పర్యావరణ, ప్రకృతి పరిరక్షణ, అర్థిక స్వాలంబన సాధించడం అవసరమని చెప్తుంది. ప్రపంచీకరణ నేపథ్యంలో సహజ వనరులు ధ్వంసమై వ్యవసాయం 'దండగ'నే అభిప్రాయాన్ని వ్యాపింప చేస్తున్న తరుణంలో 'మళ్లీ సేద్యానికి' తరలమని చెప్తోందీ నవల. అదే దీని ప్రాసంగికతమనదేశపు పల్లె జీవనానిర ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక పరిస్థితులకు నిలువెత్యు నిదర్శనం ఈ కథ, ఇంత గొప్ప పుస్తకం తెలుగోకి రావడం అద్భుతమైన విషయం.
- Author: Shivarama Karanth
- Publisher: Hyderabad Book Trust (Latest Edition)
- Paperback: 336 Pages
- Language: Telugu