Bhale Ruchi Boledantha Arogyam (Telugu) Paperback - 2015
            
              Sale price
            
            
              ₹ 289.00
            
            
              Regular price
              
                ₹ 300.00
              
            
          
          
          మన శ్వాస, త్రాగే నీరు, నడిచే నేల, మన కంటికి కనిపించే పచ్చదనం, తీసుకునే పండు, కాయ అన్నీ మన శరీరానికి, ఆత్మకు జీవితానికి చాలా మంచివి అంటారు సద్గురువు.
ఈ యాంత్రిక జీవితంలో భోజనం అలవాట్లు మారి, ఫాస్ట్ఫుడ్ లోకంలో పడిపోయి, మన శరీరానికి సరైన పోషణ నివ్వడం లేదు. సులువుగా దొరికే ఆహారం వదిలేసి, నాగరికత అనే పేరుతో ఫాస్ట్ఫుడ్స్కి వెళుతున్నాం.
శరీర ఆరోగ్యానికి మంచి భోజనం ఆధారం. ఇందులో 200లకు పైగా వంటకాల రకాలను వివరించడం జరిగింది.
ఇవి సద్గురువు ఆలోచనలను మనకందిస్తున్నాయి. మన జీవితంలో మంచి ఆరోగ్యానికి ఇది నూటికి నూరుశాతం ఆచరణీయ విధానం.
ఇక మీరు తీసుకునే ఆహారమంతా విందు భోజనమగు గాక. ప్రతి భోజనము అమృతతుల్యమగు గాక.
- Author: Sadguru Jaggi Vasudev
- Perfect Paperback: 264 pages
- Publisher: Emesco Books (1 June 2015)
- Language: Telugu
 
               
             
                     
                     
        
       
        
       
        
       
        
      