 
          Foodprocess Lo Swayam Upadi (Telugu) - 2015
            
              Sale price
            
            
              ₹ 389.00
            
            
              Regular price
              
                ₹ 400.00
              
            
          
          
          తృణ ధాన్యాల నుండి బార్లే వరకు, సారపప్పు నుండి సోయా వరకు, అడవులలో దొరికే చింతపండు, రేగుపండ్ల నుండి ప్రత్యేక ప్రదేశాలలో పండే యాపిల్, స్ర్టాబెర్రీ వరకు అన్నిరకాల వృక్ష, వ్యవసాయ ఉత్పత్తుల ప్రాసెసింగ్, ఉప ఉత్పత్తుల ప్రాసెసింగ్లో పాల ఆధార ఉత్పత్తుల ప్రాసెసింగ్లో, చేపలు, పౌల్ర్టీ ఉత్పత్తుల ప్రాసెసింగ్ వంటి అనేక విభిన్న రంగాలలో విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీ స్వయం ఉపాధి అవకాశాలు వేలాదిగా ఉంటాయి.
10 లక్షలతో ప్రారంభం కాగల అవకాశాల నుండి కోట్లాది రూపాయల వరకు పెట్టుబడి అవసరమయ్యే అవకాశాలు ఈ ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో ఉంటాయి. ఎవరి శక్తి సామర్థ్యాలకు అనుగుణంగా, తమకిష్టమైన పరిశ్రమను ఎంపిక చేసుకొని ప్రారంభించి, తాము లాభార్జన చేస్తూ, ఇతర యువతకు ఉపాధి కల్పించవచ్చు.
- Author: Mainam Srinivasa Rao
- Publisher: Emesco Books (Latest Edition)
- Paperback: 360 pages
- Language: Telugu
 
               
        
       
        
       
        
       
        
      