 
          Master Minds (Telugu) Perfect Paperback - 2004
            
              Sale price
            
            
              ₹ 249.00
            
            
              Regular price
              
                ₹ 250.00
              
            
          
          
          ఏ రంగంలోనైనా పైకిరావాలనే వాంఛ కలవారు తమ కిష్టమైన రంగాన్ని ఎంచుకోవాలి. ఆ రంగంలో నైపుణ్యాలు అభివృద్ధి చేసుకోవాలి. ఒకసారి ఆ రంగంలో అగ్రస్థానానికి చేరుకున్న తర్వాత ఏ రంగంలోనైనా ప్రకాశించవచ్చు. జంషెడ్జీ టాటా సైకిలు విడి భాగాల వ్యాపారంతో మొదలుపెట్టి గొప్ప స్టీల్ ఫాక్టరీ స్థాపకుడయ్యాడు.
- Author: Dr. B.V Pattabhi Ram
- Perfect Paperback: 152 pages
- Publisher: Emesco Books (Latest Edition: 2017)
- Language: Telugu
 
               
        
       
        
       
        
       
        
      