 
          Meeru Samajamnunchi Eminerchukovali (Telugu) - 2013
            
              Regular price
            
            
              ₹ 30.00
            
            
          
          
          సమాజమూ నువ్వూ వేరు వేరు కాదని తెలుసుకోవడంతో నీ చదువుకి సార్థకత లభించిందని చెప్పవచ్చు.
ఎదుటి మనిషి తీరుని బట్టి నువ్వు సమాజాన్ని ఊహిస్తే, ఎదుటి మనిషి నీ తీరునిబట్టి సమాజాన్ని అంచనా వేస్తుంటాడు. ఒకరికి ఒకరు చోటు ఇవ్వగలిగితే ప్రపంచం ఇరుగ్గా ఉండకుండా ఇద్దరికీ విశాలంగా అనిపిస్తుంది.
- Author:Vadrepu Chinaveerabhadrudu
- Publisher: Emesco Books (Latest Edition)
- Paperback: 18 pages
- Language: Telugu
 
               
        
       
        
       
        
       
        
      