 
          Pillalu-Lekkalu-Teacheru (Telugu) - 2014
            
              Regular price
            
            
              ₹ 30.00
            
            
          
          
          గణితం అమూర్తమయిందనీ, పిల్లలు త్వరగా అర్థం చేసుకోలేరనీ అంటుంటారు. కాని అది సరియైనది కాదంటారు రచయిత పోరెడ్డి అశోక్. ‘పిల్లలు-లెక్కలు-టీచరు’ ఈ ముగ్గురికీ అవినాభావ సంబంధముంది. పిల్లలు ఒకటవ తరగతిలో అంకెలు నేర్చుకోగానే ప్రథమంగా టీచరు నేర్పించేవి, ఎక్కాలు. పిల్లలకి ఎక్కాలు ముందు నేర్పాలా? గుణకారం ముందు నేర్పాలా? అనే విషయంలో ఉపాధ్యాయుల మధ్యనే భిన్నాభిప్రాయాలున్నాయి. కాని ఈ పుస్తక రచయిత ”పిల్లవాడు తప్పుచేస్తున్నాడు అంటే, అది అతని తప్పుకాదనీ, అవగాహనా రాహిత్యమేననీ” అంటాడు.
- Author: Ashok Poreddy
- Publisher: Emesco Books (Latest Edition)
- Paperback: 56 pages
- Language: Telugu
 
               
        
       
        
       
        
       
        
      