Reasons to Stay Alive Paperback (Telugu) - 2021
            
              Sale price
            
            
              ₹ 269.00
            
            
              Regular price
              
                ₹ 299.00
              
            
          
          
          మనం జీవించి వున్నామా.. సజీవంగా ఉన్నామా ?
మనలో వున్న అనేక భయాలు, ఆందోళనలూ తొలగించుకునే మార్గాలేవిటి?
భయం మనల్ని నీడలా వెంటాడుతుంటే దాని నుంచి ఎలా తప్పించుకుని ధీరులుగా నిలబడాలి?
మన చుట్టూ వున్న అనేక విషయాలలో మనల్ని భయపెట్టే అంశాలేమిటి ?
భయాన్నీ, బిడియాన్నీ, ఆందోళనలనూ వదిలించుకోవాలంటే మనం ఏం చేయాలి ?
ఇలాంటి విషయాలన్నీ చెబుతూ మనలోని ధైర్యాన్ని పైకి లేపే పుస్తకం.
ABOUT THE AUTHOR(S)
మ్యాట్ హేగ్ ప్రసిద్ధి పొందిన రచయిత, నవలాకారుడు. మానసిక విశ్లేషణ, మానసిక భయాలపై అనేక పుస్తకాలు ప్రచురించిన రచయిత. ఇతని పుస్తకాలు ప్రపంచ వ్యాప్తంగా అమ్ముడుపోతాయి. ఇతను రాసిన
చాలా పుస్తకాలు నలభై భాషలలో అనువాదంతో ప్రచురించటం జరిగింది.
ప్రస్తుత పుస్తకంలో సజీవంగా వుండేందుకు మార్గాలను సున్నితంగా తెలియజేసారు రచయిత.
- Author: Matt Haig
- Publisher: Manjul Publishing House
- Languages: Telugu
- Paperback: 222 pages
 
               
             
                     
                     
        
       
        
       
        
       
        
      