Pillala Bommala Panchatantram 1 (Telugu)
            
              Sale price
            
            
              ₹ 99.00
            
            
              Regular price
              
                ₹ 100.00
              
            
          
          
          పిల్లలకు ఎంతో ఇష్టమైన పంచతంత్రం కథలను సులువైన భాషలో, తేలికైన పదాలతో అందిస్తున్నారు రెడ్డి రాఘవయ్య.
రంగు రంగుల బొమ్మలతో ఉన్న ఈ పుస్తకం మొదటి భాగం ఇది.
ఈ పుస్తకంలో హిరణ్యకుడు, చిత్రగ్రీవుడు, దురాశ: ఒక వ్యసనం, దురాశ ప్రాణాంతకం, నక్కజిత్తులు, పిల్లి ఎత్తులు, తెలివైన కాకి, ప్రమాదకరపు ఆలోచనలు, బుద్దిలేని ఒంటె అనే కథలున్నాయి.
- Author: Reddy Raghavaiah
 - Publisher: Swathi Book House
 - Paperback: 40 pages
 - Pictures Colour: Colour Pictures
 - Languages: Telugu
 - Ages: 0-10