Andhra Bhaashaa Bhuushanamu (Telugu) - 2014
Sale price
₹ 89.00
Regular price
₹ 100.00
భాషకు ఒక వ్యవస్థ ఉంటుంది. క్రమబద్ధమైన నిర్మాణం ఉంటుంది. ప్రతి భాషా వ్యవహర్తా ఆ నిర్మాణాన్ని సహజ పరిసరాల్లో నేర్చుకుంటాడు. భాషకు లిపి ఏర్పడిన తర్వాత లిఖితరూపంలోని ఆ భాషా ప్రయోగాన్ని పరిశీలించి దాని నిర్మాణాన్ని విశ్లేషించే ప్రయత్నం చేసేవాడు వ్యాకర్త. ఆ నిర్మాణ వర్ణనే వ్యాకరణం. లిపిలేని మౌఖిక భాషలకు కూడా వ్యాకర్తలు వ్యాకరణాలు రచించవచ్చు. సాధారణంగా లిపి ఏర్పడి లిఖిత సాహిత్యం ఉద్భవించిన తర్వాతే దాన్ని ఉపయోగిస్తున్న రచయితల సౌకర్యంకోసం వ్యాకరణాల రచన జరుగుతూ ఉంటుంది. భాషా వ్యవహర్తల్లో ఆ లిఖిత రూప భాషను వాడే వాళ్ల ఉపయోగం కోసమే ప్రాథమికంగా ఈ వ్యాకరణ రచన.
- Author: Kethana
- Publisher: Emesco Books (Latest Edition)
- Paperback: 232 pages
- Language: Telugu