Wittgenstein Smruthilo (Telugu) - Paperback

Wittgenstein Smruthilo (Telugu) - Paperback

Sale price ₹ 140.00 Regular price ₹ 150.00

Wittgenstein Smruthilo (Telugu) - Paperback 

విటిగెనె స్టీన్ సోక్రటీస్, ప్లేటో లాంటి గ్రీకు తత్వవేత్తలతో ప్రారంభమై, ఇరవైఅయిదు శతాబ్దాలుగా సాగిన పాశ్చాత్య తాత్విక ప్రస్థానం ముగిసింది. నేనే "Last Philosopher" నని చెప్పుకోవటం వెనక అదీ ఆయన అభిప్రాయం.

లుడ్విగ్ విటిగెన్ స్టీన్ తార్కిక ప్రతిభ అసామాన్యం. తాత్విక సమస్యల్ని చర్చిస్తున్నప్పుడు వచ్చే సమస్యలకు పరిష్కారం ఎలా దొరుకుతుంది? సింపుల్. అన్ని సమస్యల్నీ తర్కబద్ధంగా విశ్లేషించాలి. తర్కానికి లొంగని మెటాఫిజిక్స్, ఈస్టటిక్స్, ఎథిక్స్, చివరికి ఫిలాసఫీ అయినా ప్రస్తుతం చర్చనీయాంశం కాదు. తాత్విక చర్చలను తార్కిక విశ్లేషణలుగా మార్చే ప్రయత్నం ఒకసారి కాదు రెండుసార్లు చేశాడు విటిగెన్ స్ట్రీమ్..

  • Author: Muktavaram Partha Saradhi garu
  • Publisher: Vishalandra Publishing Housing
  • Paperback: 159 Pages
  • Language: Telugu

Customer Reviews

Be the first to write a review
0%
(0)
0%
(0)
0%
(0)
0%
(0)
0%
(0)

More from this collection

Share Share
Sale

Unavailable

Sold Out