Endukani? Indukani? (Telugu)
Regular price
₹ 80.00
విజ్ఞానం కొత్త పుంతలు తొక్కుతున్న కొద్దీ పాత కాలంలో వింతగా కనిపించినవి అలవాటై పోతుంటాయి. అంతమాత్రాన అవగాహన పెరిగిందనుకుంటే పొరపాటే. ప్రాథమికంగా ధ్వనించే అంశాలను విద్యాధికులైన వారు కూడా విశదంగా చెప్పలేని స్థితి అనేకసార్లు అనుభవంలో ఎదురవుతూనే వుంటుంది. ఇందుకు ఏకైక పరిష్కారం విజ్ఞానాన్ని విస్తరించుకోవడమే. నూతన పరిశోధనలతో పాటు పునశ్చరణ కూడా ఇందుకు చాలా అవసరం.
-
Author: A. Rama Chandraiah
- Publisher: Prajashakthi Book House (Latest Edition)
-
Paperback:
- Language: Telugu