Homo Deus Paperback (Telugu) - 2021

Sale price ₹ 399.00 Regular price ₹ 499.00

''మనుషులు దేవుళ్లను కనుగొన్నప్పుడు చరిత్ర మొదలైంది.
ఇక మనుషులే దేవుళ్ళు అయినప్పుడు అది ముగుస్తుంది.''
యువల్‌ నోఆ హరారీ

- హోమో సేపియన్స్‌ హోమో డెయూస్‌గా మారుతుంటే (లాటిన్‌లో డెయూస్‌ అంటే
దేవుడు) మనకు మనం ఎటువంటి భవితవ్యాన్ని ఏర్పాటు చేసుకుంటాం?
- పరిణామక్రమం యొక్క ప్రధాన శక్తి - స్వాభావిక ఎంపిక - తెలివైన
రూపకల్పనకు దారి ఇస్తుంటే మానవుల భవితవ్యం ఎలా మారుతుంది?
- గూగుల్‌ ఇంకా ఫేస్‌ బుక్‌లు మన రాజకీయ ఇష్టాయిష్టాలను గురించి మనకు
తెలిసినదానికన్నా ఎక్కువగా తెలుసుకుంటే ప్రజాస్వామ్యం ఏమవుతుంది?
- కంప్యూటర్లు మనుషులను ఉద్యోగాల మార్కెట్‌ నుండి పక్కకు తోసి ఒక పెద్ద
పనికిరాని వర్గాన్ని తయారుచేస్తే ఈ శ్రేయోరాజ్యానికి ఏమవుతుంది?
- పెళుసయిన భూగ్రహాన్ని కడకు మానవజాతిని మన స్వంత విధ్వంసక శక్తుల నుండి
ఏ రకంగా కాపాడుకుంటాము?

ఈ పుస్తకంలో ప్రొఫెసర్‌ హరారీ ఇటువంటి ప్రశ్నలను మన ముందు ఉంచుతారు.
వాటికి వీలైన జవాబులను ఆసక్తి కలిగించే, ఆలోచనలు పుట్టించే పద్ధతిలో
వెతుకుతారు.
హోమో డెయూస్‌ అనే ఈ పుస్తకం 21వ శతాబ్దానికి రూపం ఇచ్చే కలలూ, పీడకలలను
కొంత మనకు చూపిస్తుంది.

ABOUT THE AUTHOR(S)
యువాల్‌ నోఆ హరారీమన నమ్మకాలు ఏవైనా కానీయండి, కానీ మన ప్రపంచానికి పునాదులైన వృత్తాంతాలపైన ప్రశ్నలు వేయడాన్ని, గతంలోని సంఘటనలని వర్తమానంలోని వ్యవహారాలతోజోడించడాన్ని, వివాదాస్పదమైన విషయాలకు భయపడకుండా ఉండటాన్నిప్రోత్సహిస్తూంటాను.డా. యువల్‌ నోఆ హరారీ ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలంలో 'చరిత్ర'లోపి.హెచ్‌డి చేశారు. ప్రపంచ చరిత్రను లోతుగా చదివారు. ప్రస్తుతం వారుహీబ్రూ విశ్వవిద్యాలయం, జెరూసలేంలో అధ్యాపకుడిగా ఉన్నారు. వారి పుస్తకాలుసేపియన్స్‌, హోమో డెయూస్‌ అంతర్జాతీయ స్థాయిలో చర్చించబడ్డాయి.21 లెసన్స్‌ ఫర్‌ ది 21 సెంచరీ, సేపియన్స్‌ : గ్రాఫిక్‌ హిస్టరీ. వీరిపుస్తకాలు 60 భాషలలో 27.5 మిలియన్లకు పైగా అమ్ముడయ్యాయి. ప్రపంచంలోప్రభావవంతమైన మేధావులలో ఒకరిగా ఖ్యాతినార్జించారు.
  • Author: Yuval Noah Harari Author), Santha Sundari (Translator)
  • Publisher: Manjul Publishing House
  • Languages: Telugu
  • Paperback: 386 pages

More from this collection

Share Share
Sale

Unavailable

Sold Out