Thalaratalu (telugu) - Chirukaanuka

Thalaratalu (telugu)

Regular price ₹ 80.00

కాలక్షేపానికో, కన్నీళ్ళు పెట్టించడానికో కాదు - కథకో సామాజిక ప్రయోజనం కూడా ఉంది. కేవలం సమస్యను చిత్రించడమే కాకుండా ఆలోచనను కూడా కలిగించే ప్రయత్నం చేశాను. నేనెందుకు చదవాలి? అని భావించే పాఠకులకు... మన చుట్టూ ఉన్న సమాజాన్ని కొంతవరకైనా అవగాహన చేసుకోవడానికి ఈ కథలు దోహదం చేస్తాయి. మనిషి తనను తాను సంస్కరించుకుంటూ, తన ఆలోచనలను మెరుగు పర్చుకుంటూ ముందుకు సాగితేనే ఒక మంచి సమాజ నిర్మాణంలో భాగస్వామి కాగలడు. ఆ దిశగా చేసిన చిన్న ప్రయత్నం ఇది.

  • Author: Dr. Jada Subharao
  • Publisher: Vishalandra Publishing House  (Latest Edition)
  • Paperback: 109 Pages
  • Language: Telugu

More from this collection

Share Share
Sale

Unavailable

Sold Out