Aasinchu Saadinchu (Telugu) Perfect Paperback - 2015

Sale price ₹ 139.00 Regular price ₹ 150.00

జీవితంలోని కుటుంబం, వృత్తి, సంబంధాలు, బాధ్యతలు వంటి వివిధ అంశాలను నిర్వహించడంలో,  అలాగే ఒత్తిడి, దుర్ఘటనలు వంటి వివిధ జీవిత పరిస్థితులను నెగ్గుకురావడంలో తలమునకలై ఉన్న ఓ సామాన్య వ్యక్తికి ఈ పుస్తకం ఒక సమర్పణ! ఒక వ్యక్తి తన జీవితాన్ని హుందాగా, సునాయాసంగా జీవించటానికి కావలసిన చిట్కాలను, లోగుట్టులను అందించే పుస్తకం ఇది. జీవితాన్ని అన్ని విధాలుగా శోధించి, సంపూర్ణంగా అనుభవించమని ఈ పుస్తకం మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. ఒక వ్యక్తి తన జీవిత ప్రయాణాన్ని ఆనందంగా కొనసాగించడానికీ, తన లక్ష్యాలను చాలా సునాయాసంగా  సాధించడానికీ దోహదపడే సరళం, శక్తిమంతమైన రెండు సాధనలు (ఈశా క్రియ, కల్ప వృక్ష ధ్యానాలు) ఈ పుస్తకం చివరలో అందించబడ్డారు. జాతి, మత, కుల, భాషా భేదాలు లేకుండా అందరికీ కనీసం ఒక చుక్క ఆధ్యాత్మికతనైనా ఈ పుస్తకం అందిస్తుందని మేము నమ్ముతున్నాం.

  • Author: Sadguru Jaggi Vasudev
  • Perfect Paperback: 248 pages
  • Publisher: Emesco Books (1 June 2015)
  • Language: Telugu

Customer Reviews

Based on 1 review
100%
(1)
0%
(0)
0%
(0)
0%
(0)
0%
(0)
A
A.s.

జీవితాన్నీ ఆనందంగా అనుభవించాలో ఈ పుస్తకం లో ఉంది


More from this collection

Share Share
Sale

Unavailable

Sold Out