Mounamtho Rahasyam (Telugu) Perfect Paperback - 2015
Sale price
₹ 119.00
Regular price
₹ 125.00
న మనస్సులో రేకెత్తే ఎన్నో ప్రశ్నలకు ఈ పుస్తకం సమాధానమిస్తుంది. ఎన్నో సందేహాల్ని సద్గురు ముందుంచాం. ఏ ప్రశ్నా ఆయన కనుబొమల్ని ముడివేసేలా చేయలేదు. ప్రతి ప్రశ్నకు చిరునవ్వే ఆయన తొలి సమాధానం. కొన్నిసార్లు గట్టిగా వినబడే నవ్వు. ఆ నవ్వుల ప్రతిధ్వనిలోంచే సమాధానాలు మౌనంగా రహస్యాలనందిస్తారు. అందుకే ఈ సంపుటం మౌనంతో రహస్యం.
- Author: Sadguru Jaggi Vasudev
- Perfect Paperback: 208 pages
- Publisher: Emesco Books; 1 edition (2 October 2015)
- Language: Telugu