100 Balala Geyalu (Telugu)
Regular price
₹ 50.00
పచ్చని పొలాలు
పకపకమంటేవిచ్చిన పూవులు
వికవికమంటే....కొమ్మన కోయిల
కోరిపాడితేనెమలి కన్నె
నాట్యాలు ఆడితే....జిలిబిలి పక్షులు
కిలకిల నవ్వితేజాబిలి చల్లని
వెన్నెలనిస్తేనీవూ... నేనూ...
చేతులు కలిపిఅహహ... ఇహిహీ
అంటూ తిరిగితేఎలాగు ఉంటుందో – నేస్తం
ఎంచక్కుంటుందో ...
-
Author: Reddy Raghavaiah
- Publisher: Navaratna Book House (Latest Edition)
-
Paperback: 131 Pages
- Language: Telugu