Aachanta Janakiram (Telugu) Perfect Paperback - 2013

Sale price ₹ 179.00 Regular price ₹ 200.00

ఒక వయస్సు వచ్చేసరికి, ''జీవితంలో ఏమి సాధించాను?'' అనే ఆత్మ పరీక్ష సహజము. అల్లా నన్ను నేను ప్రశ్నించుకుంటే, వెంటనే, ''ఇది నేను సాధించాను'' అని ధైర్యంతో చెప్పలేక పోయేవాడను, ఇంతకు ముందు. కాని, ఈ ''నా స్మృతి పథంలో...'' మన తెలుగువారు యావన్మందీ చదివి, నా కథ వారి కథగా భావిస్తూ, ఆనందిస్తున్నారని తెలియవచ్చే సరికి, కొండంత ధైర్యం వస్తుంది నాకు. ధైర్యమూ, కృతజ్ఞతా వారి ప్రోత్సాహం వల్లనే. ఆంధ్రప్రభలోని వ్యాసాలు, ఇదుగో, పుస్తకంగా రూపుదాల్చాయి.

  • Author: Achanta Janakiram
  • Perfect Paperback: 552 pages
  • Publisher: Emesco Books (2013)
  • Language: Telugu

More from this collection

Share Share
Sale

Unavailable

Sold Out