Aadhunika Yugamlo Kula Vyavasta (Telugu)
Regular price
₹ 90.00
'ఆధునిక యుగంలో కులవ్యవస్థ'' పుస్తకాన్ని సి.వి.గారు ప్రచురించి 35 సంవత్సరాలు దాటింది. కులవ్యవస్థ పుట్టుక, కొనసాగింపు, పరిష్కారం గురించి వర్గ దృక్పథంతో విశ్లేషించారు. 35 సంవత్సరాల క్రితం రాసినా నేటి పరిస్ధితులకు కూడా అద్దం పడుతుంది.
కులం పుట్టుక ఏ విధంగా అభివృద్ధి అయింది. కులానికి, కులతత్వానికి వ్యతిరేకంగా జరిగిన ఉద&ఓయమాలు ఏయే రోజుల్లో జరిగాయి, అనే విషయాలను తన తొలిపలుకుల్లోనే వివరంగా రాశారు.
మొదటి అధ్యాయం 'గాంధీ-అంబేద్కర్'లో కులం పట్ల అంబేద్కర్‌కు, గాంధీకీ మధ్య ఉన్న భావాలను వివరించారు. అదేవిధంగా మతాల్లో కులవ్యవస్థ ఎలా వుంది. ఇతర దేశాల నుండి భారతదేశంలోకి వచ్చిన మతాలు కూడా కులాలను ఏ విధంగా ఇముడ్చకున్నాయో సి.వి. వివరిస్తారు.
-
Author: C.V
- Publisher: Prajashakthi Book House (Latest Edition)
-
Paperback:
- Language: Telugu