Aakasham (Telugu)
Regular price
₹ 70.00
'ఆకాశం' కవిత్వం అతి సున్నితమైన జీవన స్పర్శ నుండీ, ప్రగాఢమైన తాత్విక చింతన నుండీ వ్యక్తమైంది. దీనిని నేను పాఠకుడికి కేవలం కావ్యానందం ఇవ్వటం కోసం రాయలేదు. ఈ కాలం సాహిత్య వాతావరణం లో బాగా ప్రచారం లో ఉన్న సామాజిక, రాజకీయ స్పృహ తోనూ రాయలేదు.
నా జీవితానుభావాన్నుండి, చింతన నుండీ నేను జీవితం అంటే ఏమిటి అనుకొంటున్నానో, జీవిత లక్ష్యం ఏమిటి అనుకొంటున్నానో, మరింత ఉన్నతమైన, ఉదాత్తమమైన జీవితానుభవం కావాలంటే మనం ఎలా అనుభూతించాలో, ఆలోచించాలో, వేటిని ధ్యానించాలో, వేటిని ఉపేక్షించాలో నాకు చాతనైనంత వరకూ చెప్పటానికి ప్రయత్నించాను. అయితే సౌందర్యావిష్కారం కవిత్వ ప్రధానధర్మమని నమ్మటం వలన చాతనైనంత సౌందర్య స్ప్రహతోనే రాశానని, చాలావరకూ సఫలమయ్యాననీ చెప్పగలను.
-
Author: T.V.V. Prasad
- Publisher: Palapitta Publications (Latest Edition)
-
Paperback: 140 Pages
- Language: Telugu