Aalochana Niyamaalu (Telugu) Perfect Paperback - 2015
Sale price
₹ 89.00
Regular price
₹ 90.00
ఆలోచన, అనుభూతి, కర్మ అన్న మూడు కోణాలకూ ఆవల అస్తిత్వం అన్న మరో అంశం ఉంది. ఇదే నీ పునాది- ‘ఆధారం’, మీరు ఆలోచనను నిర్లక్ష్యం చేసినదానికంటే ఈ నాలుగో అంశాన్ని మరీ నిర్లక్ష్యం చేస్తారు.
ఈ పుస్తకంలో చెప్పిన ఏడు ఆధార సాధనాల ద్వారా ఈ అస్తిత్వాన్ని సంపాదించు కున్నట్లయితే మీ ఆలోచనల, అనుభూతుల, కర్మల శక్తిని తేలికగా నియంత్రించగలదు. ‘మూలాధారా’న్ని సాధించే మంత్రాల కోసమూ, ‘ఆనందమయ ఆలోచనాశక్తి’ని నియంత్రించే సూత్రాల కోసమూ ఈ గ్రంథం చదవండి.
- Author: Sirshree Thejguru
- Perfect Paperback: 176 pages
- Publisher: Emesco Books (2 June 2015)
- Language: Telugu