Abadhale Aayudalu (Telugu)
Regular price
₹ 90.00
ఇటీవలి కాలంలో మతోన్మాద శక్తులు బాగా విజ్రుంభించాయి. దేశ ప్రజల మనసులలో విషం నింపడానికి తీవ్రంగా కృషి చేస్తున్నాయి. దానికి సాధనంగా అబద్దాలను ఆయుధాలుగా చేసుకుంటున్నాయి. దేశ అత్యున్నత స్థానాలలో ఉన్నవారు కూడా ఈ అబద్ధాల ఆయుధాలనే ఆసరా చేసుకొని ముందుకు సాగుతున్నారు. బాధాకరమైన విషయమేమంటే, 1925 నుండి అంటే దాదాపు వంద సంవత్సరాల నుండి సంఘపరివార్ మతోన్మాద భావజలాన్ని ప్రణాలికాబద్ధంగా ప్రజల మనస్సులలోకి ఎక్కిస్తుంటే దేశభక్తులు దానికి విరుగుడుగా దేశభక్త భావజాలాన్ని ప్రజల కందించడానికి విస్తృత ప్రయత్నం చేయలేదు. అలంటి మతోన్మాద వ్యతిరేక చైతన్యాన్ని పెంపొందించేందుకు ఓ ప్రయత్నమే ఈ పుస్తకం.
-
Author: K.L. Kantha Rao
- Publisher: Navatelangana Publishing House (Latest Edition)
-
Paperback: 144 Pages
- Language: Telugu