Acha Telugu Kruthulu (Telugu) - 2014
Sale price
₹ 189.00
Regular price
₹ 200.00
అచ్చతెలుగు రామాయణంలో భాషావిశేషాలు అన్నది వీరి ఎం.ఫిల్ సిద్ధాంతవ్యాసం. అచ్చతెలుగు కృతులు - పరిశీలనం సుందరాచార్యులుగారి పిహెచ్.డి సిద్ధాంతవ్యాసం. కిరాతార్జునీయం, కుమార సంభవం, నైషధం వంటి సంస్కృత కావ్యాలకు సరళ వ్యాఖ్యానాలు రచించారు.
అచ్చతెలుగు గురించి చెప్పడానికేముంది అనుకునే పరిస్థితుల్లో, చూడండి ఎంత ఉందో అని చూపించారు సుందరాచార్యులు గారు. అచ్చతెలుగులో మూడో నాలుగో గ్రంథాలు మాత్రమే నలుగురికీ తెలిసి ఉండగా, దాదాపు నూరు గ్రంథాలను ఆయన పరిచయం చేశారు. సమాచార సేకరణ ఒక యెత్తు. దాన్ని పాఠకులకు ఆకర్షణీయంగా అందించడం మరో యెత్తు. ఈ రెండు పనుల్ని ఆయన అత్యంత సమర్థంగా నిర్వహించారు. అచ్చ తెలుగు కావ్యాలకు సంబంధించిన ఏకైక ప్రమాణగ్రంథం ఇది.
- Author: Dr.K.V. Sumdaracharyulu
- Publisher: Emesco Books (Latest Edition)
- Paperback: 360 pages
- Language: Telugu