Adhyapanam-Abhyasanam-Adhyayanam (Telugu) - 2013 - Chirukaanuka

Adhyapanam-Abhyasanam-Adhyayanam (Telugu) - 2013

Regular price ₹ 75.00

అధ్యాపనం – అభ్యసనం – అధ్యయనం అనే ఈ మూడు పక్రియలు నూటికి నూరుపాళ్లు, మానవుడు విద్యావంతుడవడంలో ప్రభావాన్ని చూపిస్తాయి. ఇందులో ఏ ఒక్క దశను సంపూర్ణంగా అవలంబించని పకంలో, అతడు అసంపూర్ణ విద్యావంతుడుగానో లేక చదువు ఒంటబట్టలేదనే నెపంతోనో మిగిలిపోతాడు.
ఉపాధ్యాయుడు ప్రేరకుడు, మార్గదర్శకుడు. పిల్లల ఎడ కరుణ, ప్రేమ, దయ కల్గి ఉండాలి. పిల్లలనర్థం చేసుకొనే మనస్తత్త్వం ఉండాలి. నిరంతర అభ్యాసకుడుగా ఉండాలి

  • Author: Dr. A. Apparao
  • Publisher: Emesco Books (Latest Edition)
  • Paperback: 144 pages
  • Language: Telugu

More from this collection

Share Share
Sale

Unavailable

Sold Out