Advaitham (Telugu) Perfect Paperback - 2016
Sale price
₹ 139.00
Regular price
₹ 150.00
ఇక మన కంచి పరమాచార్యులు బాణి యేమిటి? తల్లి అరటి పండును ఒలిచి పిల్ల నోట్లోపెట్టినట్లుంటుంది. మ్రింగడం కష్టమైతే దగ్గరుండి కంఠాన్ని నిమురు నట్లుంటుంది. ఆయాకాలాలలో మహాత్ములవతరించి మార్గనిర్దేశనం చేస్తారు. తల్లితో ఎందుకుపోల్చినట్లు? ఎందుకా?
భార్యలున్నారు - సహధర్మచారిణులు లేరు
''మేస్టర్లు''న్నారు - గురువులు లేరు
కొడుకులున్నారు - పుత్రులు లేరు
పరిచయంకలవారున్నారు - మిత్రులు లేరు
శుభాలకేవచ్చేవారున్నారు - బంధువులు లేరు
కాని తల్లిదండ్రులున్నారు, ఉంటారు. అందుకే తల్లితో పోలిక
- Author: Shahagirirao Devarakonda
- Perfect Paperback: 208 pages
- Publisher: Emescobooks (1 May 2016)
- Language: Telugu