Aneka Ramayanalu (Telugu) - 2018
Sale price
₹ 149.00
Regular price
₹ 160.00
''రాముడిని ఆదర్శానికి ప్రతీకగా చేసి, జనరంజకంగా చేప్పే రామాయణాలనే
హిందుత్వవాదులు ఇష్టపడతారు. పిల్లలని నిద్రపుచ్చడానికి చెప్పే కథలాగా, విన్నదంతా నమ్మేసి నిద్రపోయేలా చేసేటట్లువుండే రామాయణమే వారికి నచ్చుతుంది''. చాలామంది పండితులు వాల్మీకి రామాయణమే ప్రామాణికమైనదిగా భావిస్తున్న తరుణంలో, ఈ సంకలనంలోని వ్యాస రచయితలు ఆ అభిప్రాయంతో విభేదిస్తారు. అనేక రామాయణాల గురించి ప్రస్తావించి వాటిని విశ్లేషిస్తారు. స్థలకాలాలు, రాజకీయ నేపథ్యం, ప్రాంతీయ సాహిత్య సాంప్రదాయాలు, మతాచారాలు, పాఠకుల, శ్రోతల అభిరుచులు, సృజన ప్రక్రియ మొదలైన వాటిని దృష్టిలో పెట్టుకుని ఎన్ని రామాయణాలు రూపుదిద్దుకున్నాయో సోదాహరణంగా నిరూపిస్తారు. ...
- Author: P. Satyavathi
- Publisher: Hyderabad Book Trust (Latest Edition)
- Paperback: 160 Pages
- Language: Telugu