Antharikshaniki Bypass Road (Telugu)
Regular price
₹ 30.00
ప్రపంచ వైజ్ఞానిక కథలు
సంకలనం, అనుకృతి
వైజ్ఞానిక కథలు ఇతర గోళాల గురించి, ప్రపంచాల గురించి చెబుతాయి. కొన్ని కథల్లో మానవుడు అక్కడికి వెళతాడు. కొన్నిటిలో అక్కడ్నుంచి జీవరాశులు ఇక్కడికి వస్తాయి. అయితే మొత్తంగా చూస్తే ఇవి అన్నీ మానవ అన్వేషణకు సంబంధించిన కథలే! వైజ్ఞానిక కథాప్రపంచం ఎన్నో విజయాలు సాధించింది. ఈనాటి సెల్ఫోను, ఇంటర్నెట్ కూడా వైజ్ఞానిక కథల్లో 60 సంవత్సరాలకు మునుపే దర్శన మిచ్చాయి.
-
Author: R. Natarajan
- Publisher: Prajashakthi Book House (Latest Edition)
-
Paperback:
- Language: Telugu