Anuvula Shakthi (Telugu) - 2012 - Chirukaanuka

Anuvula Shakthi (Telugu) - 2012

Sale price ₹ 139.00 Regular price ₹ 150.00

స్తుత కాలంలో అణుశక్తిని గురించి మనసు ఆలోచింపజేసే విషయాలు విద్యుదుత్పాదనా, అణుయుద్ధాలూ, తీవ్రవాదుల వల్ల అణుపదార్థాల ప్రమాదాలూ వగైరాలే. అటువంటి ఆసక్తితో ఈ పుస్తకం చదవగోరే వారికి కొంత ప్రాథమిక పరిజ్ఞానం అవసరమవుతుంది. అందువల్ల ఇందులో అణుసిద్ధాంతం మూలాల దగ్గర్నుంచీ బృహదణువులూ, రియాక్టర్ల విశేషాలదాకా క్లుప్తంగా, తేలిక భాషలో వివరించడానికి ప్రయత్నించాను.
- కొడవటిగంటి రోహిణీప్రసాద్‌

  • Author: Kodavaganti Rohini Prasad
  • Publisher: Hyderabad Book Trust (Latest Edition)
  • Paperback: 208 Pages
  • Language: Telugu

More from this collection

Share Share
Sale

Unavailable

Sold Out