Asalu Santhakam (Telugu) - 2014
Regular price
₹ 35.00
అవకాశం. ఆకాశం. ఎందూరమైనా వెళ్ళనిస్తుంది. సాంఘికహోదాతో, మానవహుందాతో బతగ్గలిగే అవకాశం దొరికినోళ్ళకు అది అనంతం. ప్రపంచం అందరిది. ప్రతిభ సమాజపరమైన వనరు. ప్రపంచగమనం అందరికీ ఆమోదయోగ్యం, అవకాశదాయకం కాకతప్పదు.
అదే విశ్వ విస్తరణ సూత్రం.
ఆ సూత్రధారులే అసలు మనుషులు.
వాళ్ళు చేస్తున్నదే అసలు సంతకం.
- Author: A. Vidhya Sagar
- Publisher: Emesco Books (Latest Edition)
- Paperback: 80 pages
- Language: Telugu