Avahana (Telugu)

Avahana (Telugu)

Regular price ₹ 250.00

ఈ పుస్తకంలో…

1. ప్రాచీన హైందవ తెలుపబడిన క్షుద్ర ప్రయోగాల విశేషాలు?
2. స్త్రీలు మరియు పురుషుల యొక్క దీర్ఘ కేశముల ప్రభావం ఏమిటి?
3. నరఘోష, నరదృష్టి – ప్రభావాలు ఎలా ఉంటాయి?
4. తాంత్రిక కబల స్వప్నశాస్త్ర రహస్యములు?
5. అధర్వణ భద్రకాళి, నికుంబలాదేవి ఆరాధనా రహస్యాలు?
6. ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలో ప్రచారంలో సర్పారాధన విశేషాలు?
7. జాతకచక్రంలో గ్రహదోషాలు – తాంత్రిక పరిహారాలు?
8. తంత్రలోకంలో రుధిర (రక్త) రహస్యములు?
9. మానవుల వివిధ రకాల అనారోగ్యాలకు గ్రహస్థితులు కారణం అవుతాయా?
10. ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలో ప్రచారంలో ఉన్న తాంత్రిక ప్రయోగాల విశేషాలు?

ఇంకా ఎన్నో…మరెన్నో…ఇంకెన్నో అద్భుత విషయాలు దాగి ఉన్నాయి.

  • Author: Sri Dharan Kanduri (Telugu)
  • Publisher: Mohan (Latest Edition)
  • Language: Telugu

More from this collection

Share Share
Sale

Unavailable

Sold Out