Badi Nerpina Paatalu (Telugu) - 2005
Sale price
₹ 45.00
Regular price
₹ 50.00
వివిధ సామాజిక పరిస్థితుల్లో విద్యాబోధనను ఓ సృజనాత్మక ప్రక్రియగా తీర్చిదిద్దడానికి ఎందరో ఉపాధ్యాయులు తమ జీవితకాలాన్ని అంకితం చేస్తుంటారు. ఈ అనుభవాలు, విద్యాబోధనలో ఉపాధ్యాయులు చేసిన ప్రయోగాలు, అందరికీ తెలియవలసిన అవసరం ఉందనే ఉద్దేశ్యంతో రాష్ట్రస్థాయి పోటీలో ఎంపికైన ఉపాధ్యాయుల అనుభవాల మాలిక ఈ పుస్తకం.
- Author: V. Balasubramanyam
- Publisher: Emesco Books (Latest Edition)
- Paperback: 112 pages
- Language: Telugu