Bahumukha Darshanikudu Bahujana Tatvikudu (Telugu) - Chirukaanuka

Bahumukha Darshanikudu Bahujana Tatvikudu (Telugu)

Regular price ₹ 40.00

మధ్యయుగాల్లో బయలుదేరిన సంస్కరణ దృక్పథం గల కవుల్లో పోతులూరి వీరబ్రహ్మం ఒకడు. శైవ, వైష్ణవ భక్తి సాహిత్య ఉద్యమాల ఉధృతి తగ్గుతున్న కాలంలో సామాజిక దృక్పథంతో సాహిత్య సృజనచేసి పోతులూరి వీరబ్రహ్మం ప్రజలకు దగ్గరయ్యాడు. సాహిత్యంతో పాటు తత్వబోధన, భవిష్యత్తును గురించి చెప్పటం వంటి ప్రజారంజకమైన విధానాలతో జనంలోకి వెళ్లాడు. సర్వమానవ సమానత్వాన్ని కాంక్షించి రచనలు చేశాడు. సామాన్య ప్రజల హృదయాలను గెలవగలిగిన ఆయన బోధనలు - సామాన్యులకి దైవవచనాలుగా సాంత్వన కలిగించాయి. అందుకే ప్రజలు ఆయన్ని కవిగానో, సంస్కర్తగానో కాక, తమ కష్టాలను తీర్చడానికొచ్చిన దేవుడిగా కీర్తించారు....

  • Author: M.M. Vinodhini
  • Publisher: Prajashakthi Book House (Latest Edition)
  • Paperback: 47 Pages
  • Language: Telugu

More from this collection

Share Share
Sale

Unavailable

Sold Out