Balala Kathlau (Telugu) - Chirukaanuka

Balala Kathlau (Telugu)

Regular price ₹ 45.00

లియో టాల్‌స్టాయ్ పిల్లల కోసం రాసిన 13 కథలు ఇందులో ఉన్నాయి. ఈ పుస్తకానికి ఎ. పహోమొవ్ నలుపు, తెలుపులలో వేసిన పెన్సిల్ బొమ్మలు ప్రత్యేక ఆకర్షణ! 1/4 డెమీ సైజులో 42 పేజీలతో ఈ పుస్తకం బాలలనే కాకుండా పెద్దలను కూడా అలరిస్తుంది.

ఇందులో కొన్ని కథలు కేవలం ఘటనలు అనిపిస్తాయి (హంసలు, గద్ద). ఈ ఘటనలలోనే ఉండే అమాయకత (ప్లమ్ గింజ), కరుణ (పిల్లికూన; ఏనుగు), సస్పెన్స్ (చిన్నపిల్ల, కుక్కగొడుగులు; సొరచేప; గంతు) మనల్ని ఆకట్టుకొంటాయి. ఈసాపు కథలలో ఉండే ‘అబద్ధాలరాయుడు’ మనకి మళ్లీ ఇక్కడ కనపడతాడు. రాదుగ ప్రచురణాలయం ద్వారా ఎంతో ప్రాచుర్యం పొందిన ఈ పుస్తకం భారతదేశంలో అయిదవ ముద్రణతో ఇప్పటికీ అంతగానే అలరిస్తోంది.

  • Author: Leo Tolstoi
  • Publisher: Manchi Pustakam Publications (Latest Edition)
  • Paperback:
  • Language: Telugu

More from this collection

Share Share
Sale

Unavailable

Sold Out