Bamdhi (Telugu) - 2000
Sale price
₹ 89.00
Regular price
₹ 90.00
“ఇందులో సిగ్గు పడాల్సిందేముంది?”
“ఎందుకు లేదు? సుందరేకాదు ఏ ఆడపిల్లయినా,నాలో ఏం చూసి నాకు చేరువ అవుతుంది? ఈ జ్ఞానం నాకెందుకు లేకపోయింది!” అతని ముఖంలో గాయపడిన అబిమానం స్పష్టంగా కన్పిస్తుంది.
“ఇందులో నాక్కూడా భాగం వుంది కాబట్టి నేను చెప్పాను.నిన్ను చూస్తుంటే నేను చేసింది మంచిపని అని అన్పించటం లేదు.”…
కవిత బలవంతంగా అతని చెయ్యిపట్టుకుని,ఉంగరం తొడగబోయింది.
“క్షమించు కవితా!”అతను చెయ్యి వదిలించుకున్నాడు.
“నిజం చెప్పినందుకా నాకీ శిక్ష?”
- Author: Yadhanapoodi Sulochana Rani
- Publisher: Emesco Books (Latest Edition)
- Paperback: 208 pages
- Language: Telugu