Benhar (Telugu) - Chirukaanuka

Benhar (Telugu)

Regular price ₹ 50.00

కొంతమంది రచయితలు ప్రసిద్ధులు. కొన్ని రచనలు ప్రసిద్ధం. బెన్‌హర్‌ రెండవ కోవకు చెందిన రచన. బెన్‌హర్‌ రచయిత లూ వాలిస్‌. ఆయన అమెరికా పౌరుడు. అనేక పదవుల్లో పనిచేశాడు: బ్రిగేడియర్‌ జనరల్‌గా, లింకన్‌ హంతకుల విచారణ కమీషన్‌లో సభ్యుడిగా, నవమెక్సికోకు గవర్నర్‌గా, ఆట్టోమన్‌ రాజ్యానికి అమెరికా రాయబారిగా పనిచేశాడు.

19వ శతాబ్ధంలో అత్యధికంగా అమ్ముడుపోయిన నవల బెన్‌హర్‌. ఈ నవల ఆధారంగా నాలుగు సినిమాలు నిర్మించారు. 1905లో వాలస్‌ కేన్సర్‌ వ్యాధితో చనిపోయాడు. ఆయన పాలరాతి విగ్రహాన్ని 1910లో ఇండియానాలో ప్రతిష్ఠించారు. ఆయన పని చేసింది సైన్యంలోనే అయినప్పటికీ ఆయన రచనలన్నీ శాంతి ప్రబోధకాలే.

  • Author: General Lu Walis
  • Publisher: Peacock Clasis Publishers (Latest Edition)
  • Paperback: 
  • Language: Telugu

More from this collection

Share Share
Sale

Unavailable

Sold Out