Bommala Paryavaranam Parirakshna (Telugu)
Regular price
₹ 35.00
మానవుడు తన చుట్టూ ఉన్న ప్రకృతిని వాతావరణాన్ని అర్ధం చేసుకోవడమే పర్యావరణ పరిజ్ఞానం. మానవుడు ప్రయత్నిస్తే - తన పరిసరాలను మార్చుకోగలడు, వాతావరణాన్ని అనుకూలంగా మలచుకోగలడు. సమతౌల్యాన్ని నిలుపుకోగలడు. అన్ని సమపాళ్ళల్లో ఏర్పరచుకోవడం ప్రపంచంలో మన దేశంలో వస్తున్నా మార్పులు, పరిశ్రమలు, కొన్ని అవసరాల వలన జీవరాసులు నసిస్తున్నయి. చెట్లు తరిగిపోతున్నయి.
-
Author: Velaga Venkatappaiah
- Publisher: Navaratna Book House (Latest Edition)
-
Paperback:
- Language: Telugu