Bruhadaaranyakopanishath (Telugu) - 2019 - Chirukaanuka

Bruhadaaranyakopanishath (Telugu) - 2019

Sale price ₹ 89.00 Regular price ₹ 100.00

బృహదారణ్యకోపనిషత్తుకు కాణ్వ శాఖతో సంబంధము గలదు. యజ్ఞ రహస్యము, బ్రహ్మ విద్య, ఉపాసనా రహస్యము ప్రధానాంశములుగా, అరణ్యములో నివసించి పఠన పాఠనములు నియమ పూర్వకముగ జేయుటకు యోగ్యమైనది కావున ‘ఆరణ్యక’ మనియు, మహత్తర విషయములు బోధచేయుట వల్లను, తక్కిన ఉపనిషత్తుల కన్న ఆకృతియందు గొప్పదగుట వల్లను, ఇది బృహదారణ్యకోపనిషత్తు అనునామమున ప్రఖ్యాతముగ నున్నది యజుర్వేద సంబంధమైన యీ ఉపనిషత్తులో ఆరు అథ్యాయములున్నవి.

  • Author:Dr. Eeswara Varaha Narasimhamu
  • Publisher: Emesco Books (Latest Edition)
  • Paperback: 184 pages
  • Language: Telugu

More from this collection

Share Share
Sale

Unavailable

Sold Out