Chanakya Ala Cheppadu - Thus Spoke Chanakya (Telugu) Paperback - 2018
Sale price
₹ 179.00
Regular price
₹ 225.00
'ఎదురు లేకుండా ఉండేందుకు మిమ్మల్ని మీరు అధిగమించండి. విజయానికి మీ మార్గంలో అతి పెద్ద అడ్డంకి, అతి పెద్ద మద్దతు రెండూ మీ మనస్సే - దానికి మీరు ఎలా శిక్షణ ఇచ్చారన్న దాని మీదే అంతా ఆధారపడి ఉంటుంది.'- చాణక్య -
స్నేహాలను ఏర్పరచుకోవడం, విజయవంతమైన వృత్తి ఉండడం, ఆరోగ్యకరమైన వివాహ జీవితం, కుటుంబాన్ని పోషించడం, సామాన్యంగా జీవించడం గురించి మనకు ఏ బడి లేదా
విశ్వవిద్యాలయం నేర్పదు. నిత్య జీవిత గందరగోళ ప్రకృతి చిత్రానికి, మార్గ నిర్దేశానికి మనకు దిక్సూచి వంటి ఒక నిర్దేశక పుస్తకం ఉంటే బాగుండని, ఉండాలని మనం ఎన్నోసార్లు
అనుకుని ఉంటాము.
చాలాకాలంగా ఎదురు చూస్తున్న పుస్తకం 'దస్ స్పోక్ చాణక్య'లో రాధాకృష్ణన్ పిళ్ళై, ప్రసిద్ధిగాంచిన కౌటిల్యుని అర్థం శాస్త్రం నుంచి పురాణోక్తులను విశదీకరిస్తూ, ఈ ఆధునిక కాలానికి అనుగుణంగా రోజువారీ అభ్యాసానికి, అమలుకు చిన్న, చురుకైన వాక్యాలలో వాటిని వివరించారు.
ఒక సమగ్ర విజయానికి చాణక్యుని తాత్వికతను ఆశించేవారి కోసం ఇది సరైన పఠనం.
రాధాకృష్ణన్ పిళై ప్రఖ్యాత రచయిత. ఆయన రచనలు 'కార్పొరేట్ చాణక్య', 'చాణక్యాస్ 7 సీక్రెట్స్ టు లీడర్ షిప్', 'మీలోని చాణక్య', 'కధ చాణక్య', 'చాణక్య నీతి' అత్యుత్తమ అమ్మకాలు సాధించాయి. సంస్కృతంలో ఆయన మాస్టర్ డిగ్రీ పొందారు. కౌటిల్యుడి అర్ధశాస్త్రంలో ఆయన పిహెచ్.డి సాధించారు. ఆయన పేరుపొందిన మేనేజ్ మెంట్ సలహాదారులు, వక్త. యూనివర్సిటీ ఆఫ్ ముంబైలో చాణక్య ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లీడర్ షిప్ స్టడీస్ (CIILS) విభాగానికి ఆయన డెప్యూటీ డైరెక్టర్. handle @rchanakyapillai ద్వారా ఆయన ట్వీట్ చేస్తూ ఉంటారు. ఇతర ముఖ్య సామాజిక మాధ్యమాలలో కూడా ఆయన చురుకుగా పాల్గొంటారు.

- Author: Radhakrishnan Pillai
- Publisher: Jaico Publishing House (Latest Edition)
- Paperback: 230 pages
- Languages: Telugu