Charitralo Em Jarigindhi (Telugu) - 1985
Sale price
₹ 139.00
Regular price
₹ 150.00
మానవుడు తాను అవతరించిన మంచుయుగం నుంచి రోమన్ సామ్రాజ్య పతనం వరకు తన చెమటను చిందించి ప్రపంచ ప్రగతికి పునాదులు వేసిన గొప్ప శ్రమ జీవి.
రాళ్లతో, కుండ పెంకులతో చారిత్రక పూర్వదశలోని మహత్తర మానవేతిహాసాన్ని నిర్మంచిన హృదయమున్న మేధావి.అటువంటి మానవజాతి వేల సంవత్సరాలుగా సాగిస్తున్న ప్రస్థానాన్ని, మనిషి శ్రమ నైపుణ్యం పనిముట్ల భావజాలాన్ని లీలా సృష్టించాయో, చరిత్రగతిని ఎట్లా మార్చాయో వివరించే
ఈ పుస్తకంతో రచయిత గార్డన్ చైల్డ్ వేసిన బాట కొత్తది మాత్రమే కాదు... శాశ్వతమైనది కూడా!

- Author: Gardar Child
- Publisher: Hyderabad Book Trust (Latest Edition: 2006)
- Paperback: 190 Pages
- Language: Telugu