
Cheemala Telivi (Telugu)
Regular price
₹ 50.00
ఇది నవతెలంగాణ పబ్లిషింగ్ హౌస్ వారి నుండి వెలువడుతున్న మరో చక్కని కథల పుస్తకం. ఈ పుస్తకం పిల్లల కోసమే అయినా, కథలలోని సునిసిత హాస్యం, సరళత పెద్దలను కూడా అలరిస్తాయి. మరీ ముఖ్యంగా తేలు కుట్టిన దొంగ, ఈగల మోత, తెలివైన తాబేలు, పందెం గుడ్లు వంటి కథలు వినోదంతో బాటు విజ్ఞానాన్ని కూడా అందించి ఆనందింపజేస్తాయి.
- Author: Navatelangana Publishing House
- Publisher: Navatelangana Publishing House (Latest Edition)
-
Paperback: 72 Pages
- Language: Telugu