
Chikati Kathulu (Telugu)
Regular price
₹ 80.00
చాలా చాలా కాలం క్రిందట ఇప్పటి మానవ జాతి ఇంకా పుట్టలేదు. సరీసృపాలు వుండేవి కదా (అదే సుమారు రెండు కోట్ల ముప్పది లక్షల సంవత్సరాల క్రితం)! వాటికన్న ముందు కూడా మానవజాతి వుండేది. ఇది అప్పటి కథ. అప్పటికే మంచి చెడులు నిప్పత్తి సమానంగా లేదు. మానవులకు అతీత శక్తులుండేవి. అప్పటి కాలంలో ఒక బాలకుడుండేవాడు. అతని పుట్టిన రోజు 23, జూన్. సంవత్సరం తెలియరాలేదు. ఇది ఆ బాలుని కథ. అతడు పన్నెండేళ్ళ వయసును దాటుతుండగా ఈ కథ మొదలవుతుంది.
-
Author:Y. Naryana Rao
- Publisher: Victory Publications (Latest Edition)
-
Paperback: 103 Pages
- Language: Telugu