Chinnari Chilipi Chitti (Telugu) - 2014 - Chirukaanuka

Chinnari Chilipi Chitti Kathalu (Telugu)

Regular price ₹ 25.00

”నాకు మిమిక్రీ చేతకాదని అంటావా… ఉండు నీ పని పడ్తా” అని మనసులో అనుకుంది.

చిట్టికి కాస్త దూరంలో నాలుగు ఊరకుక్కలు కనిపించాయ్‌. వెంటనే దాని మనసులో ఓ చిలిపి ఆలోచన వచ్చింది.

”ఒరేయ్‌ నానీ!… నీకు దమ్ముంటే కుక్కలా అరువ్‌ చూద్దాం” అంది.

”ఓస్‌! అదెంత సేపు!” అని నాని మూతికి రెండు చేతులూ అడ్డుపెట్టి ”భౌ…. భౌ…” అంటూ కుక్కలా మొరిగాడు. ఆ అరుపు విని నాలుగు ఊరకుక్కలు ఇటువైపు తిరిగి కుక్కలా అరుస్తున్న నాని వెంట ”భౌ… భౌ…” మంటూ మొరుగుతూ వెంటబడ్డాయ్‌. నాని ”బాబోయ్‌….” అంటూ అక్కడినుండి పరుగు తీశాడు.

చిట్టి పకపకా నవ్వింది.

  • Author: Mallik
  • Publisher: Emesco Books 
  • Paperback: 32 pages
  • Language: Telugu

More from this collection

Share Share
Sale

Unavailable

Sold Out