D Venkatramaiah Kathalu (Telugu) - 2017
Sale price
₹ 189.00
Regular price
₹ 200.00
సామాన్యులు అన్నప్పుడు - వారిలో కూలి వాళ్లుండొచ్చు; ముష్టివాళ్లుండొచ్చు; మామూలు మధ్య తరగతి వాళ్లుండొచ్చు; చిరుద్యోగులూ గుమాస్తాలూ వుండొచ్చు; మగాడిచేతిలో వంచనకి గురయ్యే మహిళలు కూడా వుండొచ్చు. తెలుగు సాహిత్యంలో స్త్రీ వాదం అన్నమాట ఇంకా పుట్టకముందే, - కేవలం స్త్రీగా పుట్టిన కారణం చేత పురుషుడి ఆధిక్యభావం వల్లా, అహంభావం వల్లా అష్టకష్టాలూ పడే ఆడవాళ్ల కథలూ, అటువంటి అన్యాయాలనూ, అన్ని రకాల వివక్షలనూ ప్రశ్నించి, ఎదిరించి నిలబడిన ఆడవాళ్ల కథలూ కూడా ఇందులో ఉన్నాయి.
- Author: Dr. K. Aravinda Rao
- Publisher: Emesco Books (Latest Edition)
- Paperback: 312 pages
- Language: Telugu