Dheerubhaism (Telugu) - 2007
Sale price
₹ 59.00
Regular price
₹ 70.00
మట్టిలోంచే కాదు, మనుషుల్లోంచి కూడా మాణిక్యాల్ని వెలికి తీయాలనేది ధీరూభాయ్‌గారి తపన! ప్రతి భారతీయుడిలోనూ దాగివున్న ప్రతిభ, పట్టుదల వంటివి అతని అంచనాలకు మించినవని ధీరూభాయ్‌గారు గట్టిగా నమ్ముతారు. అందుకే అందరూ తమ శక్తి సామర్థ్యాల్ని తమంతట తాము గ్రహించేలా చేయాలన్నది ఆయన సంకల్పం. ఫలితంగా ఆయన సాధించిన ఉద్యమం, నాలాంటి ఎంతోమందికి కార్పొరేట్ జీవితాన్ని ప్రసాదించింది.
- Author: A.G. Krushnamurthi
- Publisher: Emesco Books (Latest Edition: 2015)
- Paperback: 176 pages
- Language: Telugu