Diddibatu Kathanikalu (Telugu)
Regular price
₹ 35.00
దేవుళ్ళు ఋషులు, రాజులు, వాళ్ళ మహిమలు, వైభవాలను కీర్తించడం ఆధునిక కథానిక లక్ష్యం కాదు. ఆధునిక మానవుని విజ్ఞానం, సాహసం, సాఫల్య వైఫల్యాలు, ఆధునిక మానవ సంబంధాలు, ఆధునిక సామాజికోద్యమాలు వీటిని చిత్రించడానికి కథానిక పుట్టింది. ఇటువంటి ఆధునిక కథానికకు తెలుగులో పునాదులు వేసిన కీర్తి గురజాడ వెంకట అప్పారావు పంతులిది. తెలుగుకథానికా వికాసానికి గురజాడ వేసిన పునాది చాలా పటిష్టమైనది. గురజాడ శత వర్థంతిని పురస్కరించుకొని ప్రజాశక్తి బుక్ హౌస్ గురజాడ కథలను ప్రచురించినందుకు సంతోషిస్తున్నాను. - రాచపాళెం చంద్రశేఖర్ రెడ్డి.
-
Author: Gurajada Apparao
- Publisher: Prajashakthi Book House (Latest Edition)
-
Paperback:
- Language: Telugu